Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nalona Anuvanuvuna Neevani Neelona Nan

నాలోన అణువణువున నీవని నీలోన నన్

Nalona Anuvanuvuna Neevani Neelona Nan

Verse
నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను
Verse
అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి
అమృతజల్లులు కురిపించించే - అనందగానాలు పాడుచునే
కలిగియుందునే - నీ దైవత్వమే !! నాలోన !!‖ నాలోన ‖
Verse
ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే
ఈ పరిచర్యలో నేను - వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే - నీ దీనత్వమే !! నాలోన !!‖ నాలోన ‖
Verse
వివేక హృదయము - అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు
వినయభయభక్తితో నేను - నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే - నీ ఆమరత్వమే !! నాలోన !!‖ నాలోన ‖

Related Tags

WorshipGraceDevotion