Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nammadagina Devudaa

నమ్మదగిన దేవుడా

Nammadagina Devudaa

Verse
నమ్మదగిన దేవుడా
నెమ్మదినిచ్చే యేసయ్యా‖ 4x ‖
నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా‖ 2x ‖
నీ తోడుంటే చాలయ్యా
భయమే నాకు లేదయ్యా‖ 2x నీ తోడుంటే ‖
Verse
శ్రమ అయినా బాధ అయినా
కరువైనా ఖడ్గమైనా‖ 2x నీ తోడుంటే ‖
Verse
కష్టమైనా కన్నీరైనా
కలతలైనా కలవరమైనా‖ 2x నీ తోడుంటే ‖
Verse
సాగరాలే ఎదురు నిలిచినా
శత్రువులంతా నన్ను తరిమినా‖ 2x నీ తోడుంటే ‖
Verse
భరువైనా భారమైనా
బాధ అయినా వేదనైనా‖ 2x నీ తోడుంటే ‖
Verse
ఎవరున్నా లేకున్నా
కలిమి అయినా లేమి అయినా‖ 2x నీ తోడుంటే ‖

Related Tags

FaithComfortTrust