Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nammadagina Devudavu Yesayya

నమ్మదగిన దేవుడవు యేసయ్యా

Nammadagina Devudavu Yesayya

Verse
నమ్మదగిన దేవుడవు యేసయ్యా
నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా‖ 2x ‖
నా తేజోమయుడా నాదు రక్షకా
నను విడిపించిన నా విమోచకా‖ 2x ‖
నీ శరణు జొచ్చితి ఆదరించుము
సేదదీర్చి నీ అక్కున చేర్చుము
యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము‖ నమ్మదగిన ‖
Verse
నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే
నీ కృపా వార్తను వినిపించుము‖ 2x ‖
నా పూర్ణ హృదయముతో ఆత్మతో
కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్‖ 2x నీ శరణు ‖
Verse
నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే
నను రక్షించుటకై చేయి చాచితివే‖ 2x ‖
పదితంతుల సితారతో గానముతో
స్తుతి గానం చేసి కీర్తించెదన్‖ 2x నీ శరణు ‖

Related Tags

PraiseWorshipThanksgiving