Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nammuko Yesayyanu

నమ్ముకో యేసయ్యను

Nammuko Yesayyanu

Verse
నమ్ముకో యేసయ్యను
నమ్మకు మనుష్యులను‖ 2x ‖
Verse
యోసేపు నమ్మాడు అన్నలను‖ 2x ‖
నమ్మిన‖ 3x ‖
అన్నలే యోసేపును మోసము చేసిరిరో‖ నమ్ముకో ‖
Verse
సంసోను నమ్మాడు దెలీలాను‖ 2x ‖
నమ్మిన‖ 3x ‖
దెలీలా సంసోనును మోసము చేసెనురో‖ నమ్ముకో ‖
Verse
యేసయ్యా నమ్మాడు మనుష్యులను‖ 2x ‖
నమ్మిన‖ 3x ‖
యూదా యేసయ్యను మోసము చేసెనురో‖ నమ్ముకో ‖
Verse
రాజులను నమ్ముట వ్యర్ధమురా‖ 2x ‖
యెహోవాను‖ 3x ‖
ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు‖ నమ్ముకో ‖

Related Tags

FaithJesusTrust