Verse
నమ్ముకో యేసయ్యను
నమ్మకు మనుష్యులను‖ 2x ‖
యోసేపు నమ్మాడు అన్నలను‖ 2x ‖
నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో‖ నమ్ముకో ‖
సంసోను నమ్మాడు దెలీలాను‖ 2x ‖
నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో‖ నమ్ముకో ‖
యేసయ్యా నమ్మాడు మనుష్యులను‖ 2x ‖
నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో‖ నమ్ముకో ‖
రాజులను నమ్ముట వ్యర్ధమురా‖ 2x ‖
యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు‖ నమ్ముకో ‖