Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Namo Yesunaadha Naadha Namo Jeevanaadha

నమో యేసునాధా నాధా నమో జీవనాధా

Namo Yesunaadha Naadha Namo Jeevanaadha

Lyricist: E G Anandamu
Chorus
నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత
సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా‖ నమో ‖
Verse
స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ
వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా‖ నమో ‖
Verse
ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా
పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా‖ నమో ‖
Verse
సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను
మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా‖ నమో ‖

Related Tags

PraiseWorship