Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannakarshimchina Ni Snehabandham Aathmiya

నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ

Nannakarshimchina Ni Snehabandham Aathmiya

Chorus
నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం‖ 2x ‖
ఆరాధన నీకే యేసయ్యా‖ 2x ‖
నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా‖ 2x ‖
Verse
మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవూ
సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా
చేరదీసిన ప్రభువా. .‖ 2x ‖
నన్నాకర్షించిన నీ ప్రేమ బంధంఅనురాగ సంబంధం
Verse
చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాధుడవు నీవే
సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా. .‖ 2x ‖
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం

Related Tags

WorshipGuidanceGods Love