Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannenthagano Preminchenu Nannenthagano Karuninchenu

నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను

Nannenthagano Preminchenu Nannenthagano Karuninchenu

Verse
పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు - నా పాపము - నా శాపము
తొలగించెను - నన్ను కరుణించెను‖ 2x ‖
Verse
సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో‖ 2x ‖
పడనీయక - నన్ను చెడనీయక‖ 2x ‖
తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను‖ 2x ‖
Verse
సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము‖ 2x ‖
నేర్పించెను - నాకు చూపించెను‖ 2x ‖
వర్ణించగాలేను ఆ ప్రభువును‖ 2x ‖
Verse
కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును‖ 2x ‖
నా కోసమే - తాను శ్రమ పొందెను‖ 2x ‖
నా పాపమంతటిని క్షమియిం చెను‖ 2x ‖
Verse
ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు‖ 2x ‖
ఏమిచ్చెదన్ - నేనేమిచ్చెదన్‖ 2x ‖
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును‖ 2x ‖

Related Tags

GraceSalvationSacrificeLove