Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannerigina Devudavu

నన్ను ఎరిగిన దేవుడవు

Nannerigina Devudavu

Lyricist: Dr Paul Dhinakaran, Evangeline Dhinakara , Daniel Davidson
Verse
పరిశోధించి నన్ను ఎరిగిన దేవుడవు నా తలంపులన్నియు గ్రహింతువు
నే నడిచిన పరుండిన తోడుంటివీ
నా మార్గములన్ ఎరిగియుంటివీ‖ 2x ‖
Verse
నీ ఆత్మకు మరుగై ఎటుపోదునో
నీ సన్నిధిని వీడి ఎటు పారిపోదునో‖ 2x ‖
Verse
నా తల్లి గర్భములో నిర్మించితివి
ఆశ్చర్య రీతి లో నను చేసితివీ‖ 2x ‖
Verse
నా ఆలోచనంతయూ తెలుసు కొందువు
నిత్య మార్గమునా నడుపుదువూ‖ 2x ‖

Related Tags

ChristmasGods Love