Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Brathikinchutaku Neevu Maraninchithive

నన్ను బ్రతికించుటకు నీవు మరణించితివే

Nannu Brathikinchutaku Neevu Maraninchithive

Verse
నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివే
నా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివే
అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము
చేయనీ ధ్యానము – జీవితాంతము‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా.. యేసయ్యా…‖ 2x ‖
Verse
ఏ నేరము చేసావని
మోసావయ్యా పాప భారం
ఏ ఘోరం చేసావని
తీసారయ్యా నీదు ప్రాణం‖ 2x యేసయ్యా ‖
Verse
ఏ అర్హత నాకుందని
కార్చావు నీ శుద్ధ రుధిరం
ఏ యోగ్యత నాకుందని
చేసావు ఆ సిలువ యాగం‖ 2x యేసయ్యా ‖

Related Tags

WorshipSalvationSacrifice