Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Choochuvaadaa

నన్ను చూచువాడా

Nannu Choochuvaadaa

Lyricist: S J Berchmans
Verse
నన్ను చూచువాడా – నిత్యం కాచువాడా‖ 2x ‖
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు‖ 2x ‖
కూర్చుండుట… నే లేచియుండుట‖ 2x ‖
(రాజా) బాగుగ ఎరిగియున్నావు‖ 2x నన్ను చూచువాడా ‖
Verse
తలంపులు తపనయు అన్ని
అన్నియు ఎరిగియున్నావు‖ 2x ‖
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు‖ 2x ‖
ధన్యవాదం యేసు రాజా‖ 2x నన్ను చూచువాడా ‖
Verse
వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు‖ 2x ‖
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు‖ 2x ‖
ధన్యవాదం యేసు రాజా‖ 2x నన్ను చూచువాడా ‖
Verse
పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా‖ 2x ‖
విచిత్రముగా నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది‖ 2x ‖
ధన్యవాదం యేసు రాజా‖ 2x నన్ను చూచువాడా ‖

Related Tags

PraiseWorshipThanksgiving