Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Pilichina Devaa

నన్ను పిలిచిన దేవా

Nannu Pilichina Devaa

Lyricist: Benny Joshua
Verse
నన్ను పిలిచిన దేవా
నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా
నే జీవించునది నీ కృప
ఎదుగించునది నీ కృప
హెచ్చించినది నీ కృప మాత్రమే
నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమిలేనయ్యా
యేసయ్యా
ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు
బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచె కృప
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను
నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు
అర్హతలేని నన్ను హెచ్చించినది నీ కృప
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను

Related Tags

WorshipGraceGods Love