Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Thakumu

నన్ను తాకుము

Nannu Thakumu

Verse
నన్ను తాకుము
నన్ను తాకుము పరిశుద్ధపరచుము
విమోచిచు నా ప్రియ ప్రభు పరిశుద్ధపరచుము
Verse
లోకము నుండి లోకపుబంధాల నుండి
పాపము నుండి పాపపు క్రియల నుండి
విడిపించుము నా ప్రియ ప్రభు
ఐక్యపరచుము
నీలో నన్ను ఐక్యపరచుము
Verse
నూతన హృదయంబు నాకిమ్ము దేవా
నిజమైన నీ పోలిక దయచేయుమయ్యా
విజయంబు నిచ్చి నడిపించుమా
స్వస్థపరచుము
నీలా నన్ను రూపుదిద్దుము
Verse
వేలిగించుము నన్ను ఈ లోకములో
విలువైన వానిగా నను మార్చుము
ఉన్నత స్థలములో నను నిల్పుము
శక్తి నొసగుము
సర్వోన్నతుడా నీ జ్ఞానమీయ్యుము

Related Tags

HolinessSurrenderConsecration