Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Vidipinchi Na Nannu Rakshinchina

నన్ను విడిపించి నా నన్ను రక్షించినా

Nannu Vidipinchi Na Nannu Rakshinchina

Chorus
నన్ను విడిపించి నా నన్ను రక్షించినా
నన్ను క్షమియించినా నన్ను కరుణించినా
నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము
Verse
పాపపు సంకెళ్ళచేత బంధించ బడియున్న
నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా
నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతిస్తోత్రం
Verse
పాపపు పొడలచేత కన్నుమిన్ను కానకున్న
నన్నుగాంచి వెల చెల్లించి రక్షించిన దైవమా
నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతిస్తోత్రం

Related Tags

PraiseWorshipSalvation