Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nanu Cherina Nee

నను చేరిన నీ

Nanu Cherina Nee

Verse
నను చేరిన నీ ప్రేమ
తొలగించని నీ ప్రేమ
జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ
నిను నేను విసిగించినా
నిను విడచి పారిపోయినా
నిను నేను హింసించినా – వీడని ప్రేమ
నన్ను ఓర్చి దరికి చేర్చి
స్నేహించి నను ప్రేమించి
జీవమునిచ్చి నను దీవించి
నీ పాత్రగ మలిచావు‖ 2x నను చేరిన ‖
Verse
నీ ప్రేమ నన్ను మార్చింది
నీ రక్తం నన్ను కడిగింది
నీ వాక్యం నన్ను నిలిపింది
నీ మరణం జీవమునిచ్చింది‖ 2x నన్ను ఓర్చి ‖
Verse
నీ మాట నాకు ధైర్యంగా
నీ స్పర్శ నాకు నెమ్మదిగా
నీ ప్రేమ నాకు ఊపిరిగా
నీ స్వరము నాకు శాంతిగా‖ 2x నన్ను ఓర్చి ‖

Related Tags

GraceJesusLove