Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nanu Viduvaka Edabaayaka

నను విడువక ఎడబాయక

Nanu Viduvaka Edabaayaka

Lyricist: Hosanna Ministries
Verse
నను విడువక ఎడబాయక
దాచితివా.. నీ చేతి నీడలో
(యేసయ్యా) నీ చేతి నీడలో‖ 2x ‖
Verse
సిలువలో చాపిన రెక్కల నీడలో‖ 2x ‖
సురక్షితముగా నన్ను దాచితివా‖ 2x ‖
కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి
ఆదరించిన యేసయ్యా‖ 2x నను ‖
Verse
ఉన్నత పిలుపుతో నన్ను పిలచి‖ 2x ‖
నీవున్న చోటున నేనుండుటకై‖ 2x ‖
పిలుపుకు తగిన మార్గము చూపి
నను స్థిరపరచిన యేసయ్యా‖ 2x నను ‖

Related Tags

PraiseWorshipProtection