Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nanu Viduvaka Yedabaayaka

నను విడువక యెడబాయక

Nanu Viduvaka Yedabaayaka

Lyricist: Bro Yesanna
Chorus
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో
Verse
సిలువలో చాపిన రెక్కల నీడలో‖ 2x ‖
సురక్షితముగ నన్ను దాచితివా‖ 2x ‖
కన్నీటి బ్రతుకును నాత్యముగా మార్చి
ఆదరించిన యేసయ్యా‖ 2x ‖
Chorus
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో ఊ .... ఊ ..
Verse
ఉన్నత పిలుపుతో నన్ను పిలచి‖ 2x ‖
నీఉన్న చోటున నేనుండుటకై‖ 2x ‖
పిలుపుకు తగిన మార్గము చూపి
నను స్థిరపరచిన యేసయ్యా‖ 2x ‖
Chorus
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో ఊ .... ఊ

Related Tags

GraceJesusProtection