Verse
నే నిలచు భూమి, కంపించి కూలి పోయినా
నిరీక్షణకు ఆధారం నశించి పోయినా
నేను నమ్ముకున్న ఒక్కరైనా లేక పోయిన
Chorus
నమ్మెదను నా యేసుని మాత్రమే
నమ్మెదను నా యేసుని మాత్రమే
Verse
నా మార్గమంత అంధకారం అయిపోయినా
జీవితమే అంతమై మరు జీవము లేకున్నా
నను ఓదార్చవారు ఒక్కరైన లేకపోయిన
Bridge
పరుగెత్తెదన్ నే గురి యొద్దకే
విశ్వాసమంతా నా యేసే
నాకు ఉన్నవన్ని
నీకై నే అర్పించెదను
నమ్మెదను నా యేసుని మాత్రమే