Verse
నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంత
Verse
యేసుతొ గడిపెద - యేసుతొ నడిచెద - పరమున చేరగ - నే వెళ్ళెదా‖ 2x ‖
హానోకు వలె సాగెదా.. ఆ...
...నే సాగెద...
Verse
వెనుక శత్రువులు - వెంటాడినను - ముందు సముద్రము - ఎదురొచ్చినా‖ 2x ‖
మోషె వలె సాగెదా.. ఆ...
...నే సాగెద...
Verse
లోకపు శ్రమలు - నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతొ హింసించినా‖ 2x ‖
స్తెఫను వలె సాగెదా.. ఆ...
...నే సాగెద...
Verse
తల్లి మరచిన - తండ్రి విడచిన - బంధువులే నన్ను - వెలివేసినా‖ 2x ‖
బలవంతునితో సాగెదా.. ఆ...
...నే సాగెద...
Verse
బ్రతుకుట క్రీస్తు చావైన మేలే - క్రీస్తుకై హత సాక్షిగా మారినా‖ 2x ‖
పౌలు వలె సాగెదా.. ఆ...
...నే సాగెద...