Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ne Yaesuni Vembadimthunani Nedega

నే యేసుని వెంబడింతునని నేడేగా

Ne Yaesuni Vembadimthunani Nedega

Chorus
నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెను
దిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం‖ నే యే ‖
Verse
నా ముందు శిలువ నావెనుక లోకాశల్ నాదే దారి నా
మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా
యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని‖ నే యే ‖
Verse
కరువులైనను కలతలైనను కలసిరాని
కలిమిలేములు కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము‖ నే యే ‖
Verse
శ్రమయనను బాధలైనను హింసయైన
వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండినను యెడబాపెటివారెవరు‖ నే యేసు ‖

Related Tags

CommitmentFaithDiscipleship