Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nede Viraboosele Hrudaya Nethrambule

నేడే విరబూసెలే హృదయ నేత్రంబులే

Nede Viraboosele Hrudaya Nethrambule

Lyricist: Rev S Vijay Paul
Verse 1
నేడే విరబూసెలే హృదయ నేత్రంబులే
రాగస్తొత్రాల స్వరములతోడ
నేడే ఆనందమే యేసు ఉదయించెనె
నా మదిలొన అరుణొదయ కాంతికిరణము
Verse
చీకట్లు బాప వెలిగిచ్చె ఈభువిలొ
తన శాంతియే మనకిచ్చె పశులశాలలొ
చెరనుండి విడుదల మరణంబు లెదిక
ణిత్య సుఖశాంతియే మనకు నొసగు ఇలలొ‖ 2x ‖
Verse
ఙ్ఞానులేతెంచె ఆనాడు బెత్లెహేములో
లోకరక్షకుని దరిచేరి స్తుతియింపగా
ఈ దినమే రక్షన అడిగినచో ఇచ్చును‖ 2x ‖
నిత్యజీవమును నేడే పొందెద నీవు‖ 2x ‖

Related Tags

WorshipJesusChristmas