Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nedo Repo Yesu Raakada Kaalam Samayam

నేడో రేపో యేసు రాకడ కాలం సమయం

Nedo Repo Yesu Raakada Kaalam Samayam

Verse
నేడో రేపో యేసు రాకడ కాలం సమయం
ఎవ్వరెరుగరు విశ్వస యాత్రలొ నే సాగిపోదును
లోకాన్ని ఆశించి నే వెనుక తిరుగను
వస్తాడు యేసు రాజై నీతి న్యాయముతో
నను తిసుకెళతాడు నిత్యరాజ్యమునకు
Verse
చీకటి లోకాన్ని కమ్ముకుంది పాపాంధకారంలో మునిగియుంది
నా అన్నవారే పరులైనారే నమ్ము కున్నవారే అమ్ముచేస్తున్నారే
ఎన్నాళ్ళీ ప్రేమ లేని ఏకత్వం ఎన్నాళ్ళీ క్రిస్తు లేని క్రెస్తవ్వం
అనేకుల ప్రేమ చల్లరిపోతుంది
Verse
కరువులు యుద్దాలు భూకంపాలు స్వార్దం నిండిన చీలిక సంఘలు
ధనముకు లోకం దాస్వతమాయే నైతిక విలువలే నిర్ములమాయొ
అన్యాయం విస్తారించింది ఆత్మీయత అనగారి పోయింది
ప్రతి క్రియ తీర్పులో విచారింపబడును

Related Tags

Second ComingRepentanceEnd Times