Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nedu Yesu Lechinaadu

నేడు యేసు లేచినాడు

Nedu Yesu Lechinaadu

Verse
నేడు యేసు లేచినాడు
నేడు యేసు లేచినాడు
మనమానందము నొందుదాము‖ 2x నేడు ‖
Verse
పరలోకము నుండి దూతలు
దిగి వచ్చిరి సమాధికి‖ 2x ‖
భద్రముగా చేసిరిగా
బహు భద్రముగా చేసిరిగా‖ నేడు ‖
Verse
మగ్దలేనే మరియ వేరొక మరియ
సుగంధ తైలము తెచ్చుకొని‖ 2x ‖
పూయుటకు వెళ్లిరిగా
బహు పూయుటకు వెళ్లిరిగా‖ నేడు ‖
Verse
వేకువ జామున యేసు ప్రభుండు
తోటలో సంచరింపంగ‖ 2x ‖
తోటమాలి అనుకొనెను
బహు తోటమాలి అనుకొనెను‖ నేడు ‖
Verse
నేను ఇంకను తండ్రి యొద్దకు
త్వరగా వెళ్లిపోలేదు‖ 2x ‖
కనుక నన్ను ముట్టవద్దు
మరియమ్మ నన్ను ముట్టవద్దు‖ నేడు ‖

Related Tags

ResurrectionEasterJesus Christ