Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Aananda Thailamutho Nannu Abhishekinchumayya

నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా

Nee Aananda Thailamutho Nannu Abhishekinchumayya

Verse
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా‖ 2x ‖
తడిసెదను.. నీ జీవనదిలో‖ 2x ‖
తడిసి తడిసి ఆనందించెదా‖ 2x నీ ఆనంద ‖
Verse
వీడిపోయెను నా పాప సంకెళ్లు
నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు‖ 2x ‖
దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ‖ 2x ‖
నే మరువగలనా నీ మంచి ప్రేమ‖ 2x నీ ఆనంద ‖
Verse
నీ ఆత్మ నాకు తోడుండగా
కానెన్నడు కాను ఒంటరిని‖ 2x ‖
ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన‖ 2x ‖
నే మరువగలనా నా హృదయములో‖ 2x నీ ఆనంద ‖
Verse
నే దాటిపోదును దేశ సరిహద్దులు
ప్రకాశించెద చీకటి లోకంలో‖ 2x ‖
జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా‖ 2x ‖
నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో‖ 2x నీ ఆనంద ‖

Related Tags

WorshipHopeAnointing