Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Challani Needalo

నీ చల్లని నీడలో

Nee Challani Needalo

Verse
నీ చల్లని నీడలో
నీ చక్కని సేవలో‖ 2x ‖
నా బ్రతుకు సాగనిమ్మయ్యా
యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా‖ 2x నీ చల్లని ‖
Verse
కష్టాలు ఎన్ని వచ్చినా
వేదనలు ఎదురైనా‖ 2x ‖
నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు
నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా‖ 2x నీ చల్లని ‖
Verse
ఏర్పరచబడిన వంశములో
రాజులైన యాజకులుగా చేసితివి‖ 2x ‖
పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా
నీ కొరకే జీవించుట నాకు భాగ్యము‖ 2x నీ చల్లని ‖

Related Tags

WorshipGraceProtection