Verse
నీ చరణములే నమ్మితి నమ్మితి
నీ పాదములే పట్టితి‖ 2x నీ చరణములే ‖
Verse
దిక్కిక నీవే చక్కగ రావే‖ 2x ‖
మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు‖ నీ చరణములే ‖
Verse
ఐహిక సుఖము – నరసితి నిత్యము‖ 2x ‖
ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని‖ నీ చరణములే ‖
Verse
న్యాయము గాని – నా క్రియలన్ని‖ 2x ‖
రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు‖ నీ చరణములే ‖
Verse
భావము మార్చి – నావెత దీర్చి‖ 2x ‖
దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే‖ నీ చరణములే ‖
Verse
చంచల బుద్ధి – వంచన యెద్ది‖ 2x ‖
ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే‖ నీ చరణములే ‖
Verse
చుర్రుకొని యున్న – శోధనలున్న‖ 2x ‖
పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే‖ నీ చరణములే ‖
Verse
నాచు పిశాచి – నరుకుట గాచి‖ 2x ‖
కాచుకో దాచవే దాచవే దాచవే‖ నీ చరణములే ‖
Verse
యేసుని తోడ – నెవ్వరు సాటి‖ 2x ‖
దోసము బాపును బాపును బాపును‖ నీ చరణములే ‖