Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Chethilo Rottenu Nenayya Viruvu Yesayya

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా

Nee Chethilo Rottenu Nenayya Viruvu Yesayya

Chorus
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా‖ 2x ‖
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా‖ 2x నీ చేతిలో ‖
Verse
తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి‖ 2x నీ చేతిలో ‖
Verse
అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి‖ 2x నీ చేతిలో ‖
Verse
హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి‖ 2x నీ చేతిలో ‖

Related Tags

DedicationTransformationBlessing