Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Chethitho Nannu Pattuko Nee Aath

నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్

Nee Chethitho Nannu Pattuko Nee Aath

Verse 1
నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పిచేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము
Verse
అంధకార లోయలోన సంచరించిన భయము లేదు
నీ వాక్యమ శక్తిగలది నాత్రోవకు నిత్యవెలుగు‖ నీ ‖
Verse
ఘోరపాపిని నేను తండ్రి పాప యూబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను‖ నీ ‖
Verse
ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతినీవే
కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవచేసెదన్‖ నీ ‖

Related Tags

SurrenderGuidanceHoly Spirit