Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Chethitho Nannu Pattuko Nee Aathmatho Nannu Nadupu

నీ చేతితో నన్ను పట్టుకో నీఆత్మతో నన్ను నడుపు

Nee Chethitho Nannu Pattuko Nee Aathmatho Nannu Nadupu

Verse
నీ చేతితో నన్ను పట్టుకో - నీఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో సిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము‖ 2x ‖
Verse
అంధకార లోయలొన - సంచరించిన భయము లేదు
నీ వాక్యము శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు‖ 2x ‖
Verse
ఘోర పాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను‖ 2x ‖
Verse
ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్‖ 2x ‖

Related Tags

SurrenderGuidanceHoly Spirit