Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Chiththam Baenu Nee Chiththambaenae

నీ చిత్తం బేను నీ చిత్తంబేనే

Nee Chiththam Baenu Nee Chiththambaenae

Lyricist: A A Pollard
Verse
నీ చిత్తం బేను నీ చిత్తంబే
నేను మట్టిని ఓ కుమ్మరీ!
నీ కోర్కెదీర నన్ దీర్చుమా
నీకు లొంగెదన్ ఓ ప్రభువా‖ Siluva ‖
Verse
నీ మార్గంబేను నీ మార్గంబే
నేడు నన్ను పరిశోధించు
శుద్ధిజేయుమో యేసూ నన్ను
నీ సన్నిధిలో మోకరింతున్‖ Siluva ‖
Verse
నీ కోర్కె యేసు నీ కోర్కెయే
నే గాయంబొంది అలసితిన్
బాగుచేయు నన్ ముట్టిప్రభో
నీకే సమస్త శక్తి నొప్పున్‖ Siluva ‖
Verse
నీ యిష్టంబేను నీ యిష్టంబే
నీ యాత్మతోడ నన్ నింపుమా
నాయందెల్లరు క్రీస్తుంజూడన్
నీ యాధీనంబు నన్నుంచుకో
Verse
అప్పుడు నేను నీ రీతిగాన్
తప్పకజేతు నో ప్రభువా
ఇప్పుడే నీదు సేవ జేయున్
అప్పగింతు నా సమస్తంబు‖ Siluva ‖

Related Tags

PrayerSurrenderGods Will