Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Chittamu Naalo Jariginchumo Deva

నీ చిత్తము నాలో జరిగించుమో దేవా

Nee Chittamu Naalo Jariginchumo Deva

Verse
నీ చిత్తము నాలో జరిగించుమో దేవా
పనికొచ్చే పాత్రగా నను వాడుకో యేసయ్యా
నీకోసమేగా ఈ జీవితం నీ సేవకేగా అది అంకితం
Verse
అబ్రహాము వలె లోకాన్ని విడిచి
నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా‖ 2x ‖
యాకోబు వలె మోసాన్ని విడిచి
నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా‖ 2x ‖
Verse
నయమాను వలె గర్వాన్ని విడిచి
స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా‖ 2x ‖
శిష్యులవలె సర్వాన్ని విడిచి
నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా‖ 2x ‖

Related Tags

SurrenderDevotionGuidance