Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Dhanamu Nee Ghanamu Prabhu Yesude Na

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే న

Nee Dhanamu Nee Ghanamu Prabhu Yesude Na

Lyricist: Bontha Samuyelu
Verse
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ
వెనుదీతువా‖ Venudeethuvaa ‖
Verse
ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక
నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా‖ వెనుదీతువా ‖
Verse
పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా
ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా‖ క్రైస్తవా ‖
Verse
వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా!
వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా‖ అర్పింపవా ‖
Verse
కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు
బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా‖ చింతింతువా ‖

Related Tags

ThanksgivingOfferingStewardship