Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Dhayalo Ne Jeevinthunu

నీ దయలో నే జీవింతును

Nee Dhayalo Ne Jeevinthunu

Lyricist: Pastor Sammy Thangiah , Pastor Paul Thangiah Featuring Benji Pk, Sudheer Daniel , Jyotsna
Verse
నీ దయలో నే జీవింతును
నీ దయ నన్ను నిలబెట్టెను
నన్ను కాపడెను నన్ను హత్తుకొనెను
నా సమస్తము నీ దయయే
Verse
యోసేపు చెరసలలో పొందిన దైవ దయను
మా బ్రతుకులలో హెచ్చింపును
నీ దయతో మా కొసగుము
Verse
కష్టాల సమయములో మోషే పొందిన దయను
ఘనతను విజయమును
నీ దయలో నను చూడనిమ్ము
Verse
నీ దయలో నే జీవింతును
నీ దయ నన్ను నిలబెట్టెను
నన్ను కాపడెను నన్ను హత్తుకొనెను
నా సమస్తము నీ దయయే

Related Tags

FaithGrace