Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Koraku Naa Praanam Aashapaduchunnadi

నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది

Nee Koraku Naa Praanam Aashapaduchunnadi

Verse
నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి‖ 2x ‖
హృదయమంత వేదనతో నిండియున్నది
ఆదరణే లేక ఒంటరైనది‖ 2x ‖
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము‖ 2x ‖
Verse
పాపం చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను‖ 2x ‖
నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను‖ 2x దేవా ‖
Verse
నీ హృదయ వేదనకు కారణమైనాను
దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను‖ 2x ‖
నను మన్నించుమా నా తండ్రి‖ 2x ‖

Related Tags

PrayerRepentanceLonging