Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Krupa Bahulyame Naa Jeevitha Aadharame

నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే

Nee Krupa Bahulyame Naa Jeevitha Aadharame

Lyricist: Bro Yesanna
Chorus
నీ కృప బాహుళ్యమే - నా జీవిత ఆధారమే‖ 2x ‖
నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా‖ 2x నీ కృపా ‖
Verse
శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ‖ 2x ‖
నీ కృప వీడక - నన్ను వెంబడించెనా‖ 2x నీ కృపా ‖
Verse
శ్రమలలో - పుటమువేయ బడిన వేళ‖ 2x ‖
నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా‖ 2x నీ కృపా ‖

Related Tags

DevotionalGraceLife