Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Krupa Chaalunu

నీ కృప చాలును

Nee Krupa Chaalunu

Lyricist: Raj Prakash Paul
Verse
నీ కృప చాలును
నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు‖ 2x ‖
నీవు లేని జీవితం అంధకార బంధురం‖ 2x ‖
నీవు నాకు తోడుంటే చాలును యేసు‖ 2x ‖
Verse
శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో‖ 2x ‖
నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా‖ 2x ‖
నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసు‖ 2x ‖
Verse
నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా‖ 2x ‖
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్‖ 2x ‖
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా‖ 2x ‖
Verse
నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా‖ 2x ‖

Related Tags

WorshipCommitmentPrayer