Verse
నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను‖ 2x ‖
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
Verse
జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట‖ 2x ‖
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా‖ 2x ‖
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా‖ 2x నీ కృప ‖
Verse
జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా‖ 2x ‖
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే‖ 2x ‖
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను‖ 2x నీ కృప ‖