Chorus
నీ కృపయే చాలునయ్యా
నీ ప్రేమే చాలునయ్యా‖ 2x ‖
నీ ప్రేమే నన్ను ఎంతో ఆదరించినది‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 4x ‖
Verse
ప్రతి ఉదయమునా లేచి
మిమ్మారాధింతుము‖ 2x ‖
నివు లేక పోతేనే నేనే లేనయ్యా‖ 2x ‖
నీ ప్రేమే నన్ను‖ 2x నీ ప్రేమే నన్ను ‖
యేసయ్యా‖ 4x యేసయ్యా ‖
Verse
నా కొరకే మరణించి తిరిగి లేచినావు‖ 2x ‖
నీలా ప్రేమించే వారు
నాకెవరున్నారయ్యా‖ 2x ‖
నీ ప్రేమే నన్ను‖ 2x నీ ప్రేమే నన్ను ‖
యేసయ్యా‖ 4x యేసయ్యా ‖