Verse 1
నీ మార్గము ఎంతో ప్రియము
నీ వాక్యము ఎంతో మధురం‖ 2x ‖
Pre-Chorus
జయించెదము విశ్వాసముతో ముందుకు నడిచెదము‖ 2x ‖
లా లల లలాలలల‖ 4x ‖
Verse
ఆశ్చర్యమైనకార్యములుజరిగించేదేవుడవు‖ 2x జయించెదము ‖
Verse
యుగయుగములకు రాజునీవే
ఘనతస్తుతికీయోగ్యుడవు‖ 2x జయించెదము ‖