Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Madhilo Nanu Talachu Prabhuva

నీ మధిలో నను తలచు ప్రభువా

Nee Madhilo Nanu Talachu Prabhuva

Verse
నీ. . .మధిలో నను తలచు ప్రభువా
నీ. . .మధిలో నను తలచు నా ప్రభువా
నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు‖ 2x ‖
Verse
ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా‖ 2x ‖
నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా‖ 2x ‖
Verse
అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా‖ 2x ‖
ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి‖ 2x ‖
Verse
చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా‖ 2x ‖
చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును‖ 2x ‖

Related Tags

PrayerRepentanceDevotion