Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Naamam Naa Gaanam

నీ నామం నా గానం

Nee Naamam Naa Gaanam

Verse
నీ నామం నా గానం
నీ స్మరణే నా సర్వం‖ 2x ‖
నా కాపరి నీవే యేసయ్యా
నా ఊపిరి నీవే మెస్సయ్యా‖ 2x నీ నామం ‖
Verse
నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా
నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా‖ 2x ‖
సంగీత స్వరములతో స్తుతియి౦తును‖ 2x ‖
స్తుతుల౦దుకో నా యేసురాజా‖ 2x నీ నామం ‖
Verse
ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే
నన్నిలలో కాపాడే కాపరి నీవే‖ 2x ‖
నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా‖ 2x ‖
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా‖ 2x నీ నామం ‖

Related Tags

PraiseWorship