Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Naamam Naagaanamnee Smarane Naa Sarvam

నీ నామం నాగానంనీ స్మరణే నా సర్వం

Nee Naamam Naagaanamnee Smarane Naa Sarvam

Verse
నీ నామం నాగానం-నీ స్మరణే నా సర్వం
నా కాపరి నీవే యేసయ్యూ... నా ఊపిరి నీవే మెస్సయ్య
Verse
నీ వాక్యపు వెలుగులోన నడిచెదనయ్యా-నీ రక్షణ గూర్చి
నేను పాడెదయ్యా ఆ... ఆ... ఆ... ఆ..
సంగీత స్వరములతో స్తుతియింతును
స్తుతులందుకో నా యేసురాజా‖ నీ నామం ‖
Verse
ఈ ఊపిరి నీ విచ్చిన కృపాదానమే-నన్నిలలో కాపాడే కాపరినీవే
ఆ... ఆ... ఆ... ఆ..
నీ ఆత్మతో నన్ను శృతి చేయమయా
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా‖ నీ నామం ‖

Related Tags

WorshipDevotionalJesus