Verse 1
నీ నామము పరిశుద్ధబడిలో దిద్ది నేర్చుట
నా జీవితానికి కల్పించిన ఎంతో ధన్యత
Verse
నీ మహ కృపలో జీవించుట
మహిమగల రాజ్యమున చేర్చుట
నీ జీవ జల ఊటలో నే సాగిపోవుట
నాకిచ్చిన ధన్యత‖ 2x ‖
Verse
నీ నామముననే ప్రకటించుట
మహిమ స్వరూపుని ఘనపరచుట
నా తండ్రి యేసయ్యతో నే సాగిపోవుట
నా జన్మకే ధన్యత‖ 2x ‖