Verse
నీ నీడలోన నీ జాడలోన
బ్రతుకంత సాగాలని
దీవించు ప్రభువా – చూపించు త్రోవ
నీ ప్రేమ కురిపించుమా ప్రభు‖ 2x నీ నీడలోన ‖
Verse
పగలు రేయి నిలవాలి మనసే ప్రభువా నీ సేవలో
తోడు నీడై నీవున్న వేళ లోటుండునా దైవమా‖ 2x ‖
నీ ఆరాధనలో సుఖ శాంతులన్ని
ఇలానే కదా నీ సేవలోన‖ 2x ‖
కలకాలముండాలని ప్రభు‖ నీ నీడలోన ‖
Verse
నిన్నే మరచి తిరిగేటి వారి దరి చేర్చుమా ప్రాణమా
ప్రేమే నీవై వెలిగేటి దేవా చేయూతనందించుమా‖ 2x ‖
మా శ్వాస నీవే మా ధ్యాస నీవే
మా దేహం మా ప్రాణం మా సర్వం నీవే‖ 2x ‖
నీ చూపు సారించుమా ప్రభు‖ నీ నీడలోన ‖
Verse
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా‖ 4x ‖
హల్లెలూయా… హల్లెలూయా….‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా‖ 4x ‖
ఆ… హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా