Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Neethi Kiranaalu

నీ నీతి కిరణాలు

Nee Neethi Kiranaalu

Verse
నీ నీతి కిరణాలు నా బ్రతుకును చిగురింప చేసేనే
కడవరి రక్షణలు నివు దాచి ఉంచిన స్వాస్థ్యము నాదే కదా
ఇదే కదా నా ఆనందము
ఇదే కదా నా బహుమానము
Verse
తలవంచితివా నా ప్రతిపాపముకై
పరిశుద్ధతలో మహనీయుడా
నీ మహిమతో నన్ను స్తోత్రయాగముగా
మార్చిన నా యేసయ్యా
నా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ….
Verse
నన్ను మండిచితివా ఆ సీయోనుకై
ప్రేమతో నిండిన సాత్వీకుడా
నీ కృపతో నన్ను నీ పాత్రునిగా
మార్చిన నా యేసయ్యా
నా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా…

Related Tags

GraceSalvationRighteousness