Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Paada Sannidhiki

నీ పాద సన్నిధికి

Nee Paada Sannidhiki

Lyricist: Songs Of Zion
Verse
నీ పాద సన్నిధికి
కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు
దేవా నే వచ్చితిని‖ 2x నీ పాద ‖
Verse
విశ్రాంతి నిచ్చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయ్యా‖ 2x ‖
సిలువయే నా ఆశ్రయము
హాయిగా నచ్చటుండెదను‖ 2x నీ పాద ‖
Verse
ప్రార్ధించుమంటివి ప్రభువా
సంకట సమయములో‖ 2x ‖
దయ చూపి నను కరుణించి
ప్రేమతో ఆదరించుమయ్యా‖ 2x నీ పాద ‖

Related Tags

WorshipDevotionalPrayer