Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Paadaale Naaku Sharanam

నీ పాదాలే నాకు శరణం

Nee Paadaale Naaku Sharanam

Lyricist: Matthews
Verse
నీ పాదాలే నాకు శరణం
యేసయ్యా నీవే ఆధారము‖ 2x ‖
నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా‖ 2x ‖
నా దాగు చాటు నీవే యేసయ్యా‖ 2x నీ పాదాలే ‖
Verse
అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి‖ 2x ‖
నా ఆశ్రయుడా నీ కన్నా నాకు
కనిపించదు వేరొక ఆశ్రయము‖ 2x ‖
కనిపించదు వేరొక ఆశ్రయము
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా‖ 2x నీ పాదాలే ‖
Verse
ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను‖ 2x ‖
నా పోషకుడా నీ కన్న నాకు
కనిపించరే వేరొక పోషకుడు‖ 2x ‖
కనిపించరే వేరొక పోషకుడు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా‖ 2x నీ పాదాలే ‖
Verse
సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు‖ 2x ‖
నా జయశీలుడా నీకన్న నాకు
కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు‖ 2x ‖
కనిపించరే జయమునిచ్చే వేరొకరు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా‖ 2x నీ పాదాలే ‖

Related Tags

WorshipPrayerRefuge