Verse
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా‖ 2x నీ ప్రేమ ‖
Verse
రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే‖ 2x ‖
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే‖ 2x యేసయ్యా ‖
Verse
వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే‖ 2x ‖
బలమైనది నీ మాటయే
తొలగించును కారు చీకటులే‖ 2x యేసయ్యా ‖