Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Premalenidhe Ne Brathukalenaiah

నీ ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా

Nee Premalenidhe Ne Brathukalenaiah

Chorus
నీ ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా -
నాజీవితాంతము నీతోడు చాలయ్యా -‖ 2x ‖
ధనరాసులెన్నున్న, మేడమిద్దేలెన్నున్న –
లోకమంతా నాదైనా అంతానావారైనా
Verse
కష్టకాలములందు నేకృంగియున్నపుడు- నీతోడు ఉంటేచాలయ్యా
వ్యాధి బాధలయందు నేనలిగియున్నపుడు – నీప్రేమఉంటే చాలయ్యా
విడువనని ఎడబాయనని – వాగ్దానము చేసినదేవా –‖ 2x ‖
నాకాపరి నీవైయుంటివా – నా ఊపిరి నీవైయుంటివా (యేసయ్యా) –‖ 2x యేసయ్యా ‖
Verse
అపవాది శోధనలో నే అలసిఉన్నపుడు - నీతోడుఉంటే చాలయ్యా
మరణకర సమయములో నేకృంగియున్నపుడు- నీ ప్రేమ ఉంటేచాలయ్యా
విడిపించి నడిపించి - రక్షించిన నా యేసయ్యా –‖ 2x ‖
నా తోడుగ నీవైయుంటివా – నా నీడగ నీవైయుంటివా (యేసయ్యా) –‖ 2x యేసయ్యా ‖

Related Tags

WorshipDevotionalJesus