Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Premaye Naaku Chaalu Neethodu Naakunte

నీ ప్రేమయే నాకు చాలు నీతోడు నాకుంటే

Nee Premaye Naaku Chaalu Neethodu Naakunte

Verse
నీ ప్రేమయే నాకు చాలు నీతోడు నాకుంటే చాలు
నా జీవితాన ఒంటరి పయనాన
నీ నీడలో నన్ను నడిపించుమా
యేసయ్యా. . ఆ. . ఆ. . యేసయ్యా. . ఆ. . ఆ. .
యేసయ్యా. . ఆ. . ఆ. . యేసయ్యా. . యేసయ్యా. .
Verse
నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యము నన్ను నింపుమయ్యా
నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యము నను కాపాడుమయ్యా
నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో
నిత్యము నను నడిపించుమయ్యా
Verse
నువు లేక నేను జీవించలేను నీ రాకకై వేచియున్న
నువు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూపమే నా ధ్యాసలో నీ ధ్యానమే
నీ రూపులో మార్చెనయ్యా

Related Tags

WorshipDevotionalJesus